Ranbir kapoor touched ex girlfriend deepika padukone s feet

Ranbir Kapoor touched ex girlfriend Deepika Padukone’s feet,Deepika Padukone and Ranbir Kapoor,Ranbir Kapoor touched ex girlfriend Deepika Padukone,Ranbir Kapoor took all by surprise by touching Deepika Padukone

Ranbir Kapoor touched ex girlfriend Deepika Padukone’s feet

Ranbir.gif

Posted: 01/20/2012 06:20 PM IST
Ranbir kapoor touched ex girlfriend deepika padukone s feet

Ranbir Kapoor touched ex girlfriend Deepika Padukone’s feet

ప్రేమ ఎన్నిరకలుగా మనిషి అకట్టుకుంటుందో తెలియాదు. అమ్మ ప్రేమ చాలా సున్నితమైన ప్రేమ, అసలు అమ్మ ప్రేమకు వేల కట్టలేమని అందరికి తెలిసింది. కానీ యుక్త వయస్సులో పుట్టే ప్రేమ మాత్రం చాలా డేంజార్ . అదీ కూడా ఒక అందమైన అమ్మాయి ప్రేమ అయితే ఇక చేప్పేపనిలేదు. ఎందుకంటే ఆమె ఒక పాయిజన్ లాగా మెల్ల మెల్లగా అబ్బాయి మనస్సులోకి చేరుతుంది. రోజులు గడిసే కొద్ది అది జఠిలంగా మారుతుంది. ఆమె ప్రేమతో అబ్బాయిలు ఏమైన చేయ్యటానికి వెనుకాడరు. 

అలాంటి ప్రేమ వల్ల రాజ్యలు సైతం రాణులకు దానం చేసిన రాజులున్నారు. అదే ప్రేమ వల్ల దేవదాస్ లు గారి చర్రిత కెక్కిన వారు కూడా ఉన్నారు. అలాంటి ప్రేమకు పేద, ధనిక , బలం , పెద్ద, చిన్న అనే బలహీనతలు ఏమి ఉండవు . ఆ ప్రేమకు ఎలా కావలంటే అలగా ఆడకుంటుంది. ఇంత సోది ఎందుకు రాస్తున్నాంటు.. ఇటీవల జరిగిన సంఘటన ఒకటి ఉంది. ఆయన ప్రముఖ స్టార్ , ఆమె కూడా ప్రముఖ స్టారే. అయితే గతంలో ఎప్పడో ఆ ఇద్దరి మద్య ప్రేమ పుట్టిందట. ఆ పుట్టిన ప్రేమ విరగటం కూడా అయిందట. కానీ ఒక సంధర్భంలో ఎదురుపడినప్పుడు .. ఆమె మీద ఇంక ప్రేమ మిలిగి ఉంది అనే దానికి బదులుగా . ఆ ప్రేమికుడు ఏం చేశాడో మీరే చదవండి. 

సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే, చాక్లెట్ బోయ్ రణబీర్‌కపూర్ ప్రేమికులన్నది చాలా పాత విషయం. ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వైనం చూసి, ఎప్పుడో పెళ్లి పీటల మీద కూర్చుంటారని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకున్నాయి. కానీ అందరూ అనుకున్నట్లు వీరి ప్రేమకు శుభం కార్డు పడలేదు. ఇద్దరూ మాటా మాటా అనుకుని విడిపోయారు. రియల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం ప్రేమికులుగా కలిసి నటించడానికి వీరు సుముఖంగానే ఉన్నారట 

త్వరలో ఈ ఇద్దరూ నాయకా నాయికలుగా ‘యే జవానీ హై దీవానీ’ అనే చిత్రం ఆరంభం కానుంది. ఆ సినిమా సెట్లో కలిసినప్పుడు రణబీర్, దీపికా ఎలా సంభాషించుకుంటారో చూడాలని కొంతమంది ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈలోపు ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో దీపికా, రణబీర్ కలుసుకున్నారు. రణబీర్‌కి ఉత్తమ నటుడి అవార్డుని ఇవ్వడానికి సుభాష్ ఘై, దీపికాలను వేదిక మీదకు ఆహ్వానించారు. అవార్డ్ నిర్వాహకులు. ఆ అవార్డ్ అందుకోవడానికి వేదిక ఎక్కిన రణబీర్ ఎకాఎకిన సుభాష్ ఘై దగ్గరికెళ్లి, మర్యాదపూర్వకంగా కాళ్లకు నమస్కరించారు.

సుభాష్ మంచి ఫిలిం మేకర్ కాబట్టి ఆ మాత్రం వినయ విధేయతలు ప్రదర్శించడం సహజం. ఆయనకు నమస్కరించిన తర్వాత ఆ పక్కనే ఉన్న దీపికా కాళ్లకు కూడా నమస్కరించాడు రణబీర్. ఆ చర్య ఊహించని దీపికా నివ్వెరపోలేదు. సరి కదా.. హాయిగా నవ్వేసుకున్నారు. మాజీ ప్రేమికుడి అల్లరికి ఈ అందాల భామ మురిసిపోయినట్లుగా అక్కడివారికి అనిపించిందట. దీపికా కాళ్లను రణబీర్ ఎందుకు పట్టుకున్నాడు? అంటూ కొంతమంది ఆరా తీసే పనిలో పడ్డారు. మళ్లీ మన ప్రేమకథను మొదలుపెడదామని బ్రతిమాలుకున్నాడన్నది కొంతమంది ఊహ. త్వరలో తమ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘యే జవానీ హై దీవానీ’ ఆరంభం కానుంది కాబట్టి, ఈలోపు దీపికాని ప్రసన్నం చేసుకుంటే షూటింగ్ సజావుగా సాగుతుందనే ఆలోచనతో రణబీర్ ఈ జిమ్మిక్ చేశాడని కూడా కొంతమంది అంటున్నారు. దానికోసం పాదాభివందనం చేయాలా? ఆ విషయం రణబీర్‌కే తెలియాలి.

తెలిసిందా ఆ ప్రేమికుడు పాత ప్రియురాలి ముందు ఎలా వంగిపోయాడో? అదే ప్రేమంటే. అని దీపికా అందరి ముందు కళ్లు ఎగరేసిందట. అదే మారి ఆమె ప్రేమ పాయిజన్ రణబీర్ కు ఏ రేంజ్ లో ఎక్కిస్తే .. మన హీరో అలా బెండు అయిపోయాడు చూశారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior ips officer umesh kumar
Balakrishna nayanatara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more